IPL 2024.. Sunrisers Hyderabad కోచ్ కోసం అన్వేషణ... | Telugu OneIndia

2023-07-18 1

IPL 2024 Sunrisers Hyderabad Set To Axe Brian Lara After Below Par IPL 2023 | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఆరెంజ్ ఆర్మీ ముందుగా హెడ్ కోచ్‌ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది.

#SunrisersHyderabad
#IPL2023
#IPL2024
#KavyaMaran
#Cricket
#BrianLara
#TeamIndia
~PR.39~